What is Raspberry Pi & Its Uses? (తెలుగులో)
Raspberry Pi అంటే ఏమిటి? దీనిని దేని కోసం ఉపయోగిస్తారు? ఈ ఆర్టికల్ లో Raspberry Pi అంటే ఏమిటి ? దీనిని దేనికోసం ఉపయోగిస్తారు అనేది తెలుసుకోబోతున్నారు, Raspberry Pi అనేది తక్కువ ఖర్చుతో కూడిన, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే కంప్యూటర్. దీనిని కేబుల్స్ తో టీవీ లేదా మానిటర్ కి Connect చేసి మరియు కీబోర్డ్, మౌస్ ని ఉపయోగించి కంప్యూటర్ లా ఉపయోగించుకోవచ్చూ. డెస్క్టాప్ కంప్యూటర్ లో ఏమేమి చేయగలమో ఈ Raspberry Pi కూడా అన్ని చెయ్యగలదు.